Jun 28,2021 07:32
సంఘ సంస్కరణ ప్రధాన లక్ష్యంగా చేసుకొని కాళ్ళకూరి నారాయణరావు రచించిన మూడు నాటకాలు చింతామణి, వరవిక్రయం, మధుసేవ. ఒకదానిని మించి ఒకటి సంఘంలో పేరుకుపోయిన మూడు దురాచారాలపై సంధించిన మూడు అస్త్రాలివి. వేశ్యావృత్తి, వేశ్యాలోలత వల్ల కలిగే అనర్ధాల్ని వివరిస్తూ చింతామణి నాటకాన్ని, వరకట్న దురాచారంవల్ల జరిగే కష్టనష్టాల్ని వివరిస్తూ వర విక్రయాన్ని, మద్యం రక్కసి కోరల్లో చి