Jul 25,2021 06:20
ఈ పరిస్థితిలో గతం తిరగదోడటానికి రైతులు ముందుకు రావడమనే ప్రసక్తి లేకుండా పోయింది. ఏది ఏమైనా ఈ కొనుగోళ్లను కారణంగా చూపి రాజధానిని మార్చడం తర్కబద్దం కాదు. ఇప్పుడు హైకోర్టు ముందు వున్న మూడు రాజధానుల చట్టం విచారణ ఆగష్టులో మొదటి నుంచి మళ్లీ ప్రారంభం కావలసి వుంది. హైకోర్టు విచారణ తర్వాత ఎలాంటి తీర్పు వచ్చినా అవతలి పక్షం సుప్రీంను ఆశ్రయించే అవకాశం వుంటుంది గన