కొవిడ్-19 ఎన్నో పాఠాలు నేర్పించింది. వైరస్ బారిన పడకుండా చూసుకోవటం దగ్గర్నుంచి.. ఇన్‌ఫెక్షన్‌ను సమర్థంగా ఎదుర్కోవటం వరకూ ఎన్నెన్నో విషయాలు నేర్పించింది. రోగనిరోధకశక్తిని బలోపేతం చేసుకునే మార్గాల ప్రాధాన్యాన్నీ నొక్కి చెప్పింది. ఆరోగ్యం మనదే
ఒమిక్రాన్ రకం వైరస్ విజృంభణతో మాస్కు ప్రాధాన్యం మరింత పెరిగింది. నిజానికి కొవిడ్ జబ్బు ఒమిక్రాన్‌తో సమసిపోయేది కాదు. మున్ముందు మరెన్నో రకాల కరోనా వైరస్‌లు పుట్టుకొచ్చే అవకాశం లేకపోలేదు. మాస్కు మహత్తు
సమస్య మా మనవడికి 11 ఏళ్లు. అతనికి అంగం చిన్నగా ఉంది. పుట్టినప్పుడు ఎంత ఉందో అంతే ఉంది. ఏ మాత్రం పెరగలేదు. నపుంసకుడు అవుతాడేమోనని భయంగా ఉంది. దీనికి పరిష్కారమేంటో తెలియజేయండి. అంగం చిన్నగా ఉందేం?
Demonstration Alert - U S Embassy (Lima, Peru) usembassy.gov - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from usembassy.gov Daily Mail and Mail on Sunday newspapers.
బిడ్డ పుట్టగానే సంతోషంతో పొంగిపోతాం. గుళ్లు, గోపురాలకు వెళ్తాం. భక్తితో మొక్కులు సమర్పించుకుంటాం. కానీ థైరాయిడ్ గ్రంథి గురించి పెద్దగా పట్టించుకోం. చాలామందికి దీని గురించే తెలియదన్నా అతిశయోక్తి కాదు. థైరాయిడ్ గ్రంథి నుంచి ఉత్పత్తయ్యే హార్మోన్లు చేసే మేలు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా పుట్టిన తొలినాళ్లలో మెదడు ఎదుగుదలకు ఇవి అత్యంత కీలకం. భావి జీవితానికి పునాది వేస్తాయి.