అనుకోని ఆపదలా పుట్టుకొచ్చిన కొవిడ్ మహమ్మారి ఇండియాలో విద్యావ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. భారత్‌లాంటి వర్ధమాన, పేద దేశాలపై కరోనా వైరస్ పెను ప్రభావం చూపింది. లాక్‌డౌన్ సమయంలో చాలా పాఠశాలలు ఆన్‌లైన్‌లో పాఠాలను బోధించినప్పటికీ సరైన.. కొవిడ్‌తో అభ్యసన నష్టం
ఒక దేశ సర్వతోముఖాభివృద్ధిలో విద్యుత్ రంగం పోషించే పాత్ర ఎంతో కీలకమైనది. భారతావనికి స్వాతంత్య్రం సిద్ధించే నాటికి ఇక్కడి విద్యుదుత్పత్తి కేంద్రాల స్థాపిత సామర్థ్యం 1,362 మెగావాట్లు, తలసరి వార్షిక వినియోగం 16.3 యూనిట్లు. ఉజ్జ్వల వెలుగుల ప్రస్థానం
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అద్భుతాలను సృష్టించే చైనాను ఓ రైల్వే ప్రాజెక్టు ముప్పుతిప్పలు పెడుతోంది. త్రీగోర్జెస్ ఆనకట్ట, బ్రహ్మపుత్ర నదిపై జల విద్యుత్ ప్రాజెక్టు, రోదసిలో పరిశోధనలు, సముద్ర జలాలపై పట్టు సహా ఎన్నింటిలోనో తన ఘనత చాటుకునే ప్రయత్నం చేస్తున్న డ్రాగన్‌కు ఈ ప్రాజెక్టు మాత్రం మునుపెన్నడూ. డ్రాగన్ వ్యూహానికి ప్రకృతి విఘాతం
భారత్, రష్యాల 20వ ద్వైపాక్షిక వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేడు దిల్లీకి వస్తున్నారు. కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కొన్నాళ్లుగా స్వదేశాన్ని వీడని పుతిన్‌కు చాలాకాలం తరవాత ఇదే తొలి విదేశీయానం. రక్షణ ఒప్పందాలే ప్రధాన అజెండాగా ప్రధాని నరేంద్ర మోదీతో. చిరకాల చెలిమి. కదనాన బలిమి
కొవిడ్ తెచ్చిపెట్టిన అనేక సమస్యల్లో మైక్రోచిప్‌ల (సెమీకండక్టర్ల) కొరత సైతం ఒకటి. కొవిడ్ వల్ల ఇంటి నుంచి పని చేసేవారికి కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లు, ఎలెక్ట్రానిక్ వస్తువుల అవసరం అమాంతం పెరిగిపోయింది. అధునాతన డ్రైవింగ్ సౌకర్యాలున్న మోటారు వాహనాలకూ గిరాకీ హెచ్చింది. ఇవన్నీ మైక్రోచిప్‌లు లేనిదే పనిచేయవు. మైక్రోచిప్‌ల కొరతతో సతమతం