చిన్నపిల్లలను లైంగిక వస్తువులుగా మారుస్తూ- వారి బాల్యాన్ని, జీవితాన్ని చిదిమేస్తున్న ముఠాల దాష్టీకం సమాజానికి పెనుసవాలుగా మారుతోంది. అత్యంత హేయమైన నేరాల్లో ఒకటైన బాలలతో నీలి చిత్రాల తయారీ (చైల్డ్ పోర్నోగ్రఫీ) వ్యవస్థీకృత రూపం సంతరించుకోవడమే కాకుండా, రోజురోజుకూ విస్తరిస్తోంది. బాల్యాన్ని చిదిమేస్తున్న ‘నీలి’ సంస్కృతి
అంతర్జాతీయ మౌలిక వసతుల రంగాన్ని మేలి మలుపు తిప్పగల ఓ బృహత్తర ప్రణాళికను ఐరోపా సంఘం (ఈయూ) సిద్ధం చేసింది. ప్రపంచవ్యాప్తంగా రవాణా, డిజిటల్, ఇంధన, ఆరోగ్య సేవల అనుసంధానతను బలోపేతం చేయాలన్న సంకల్పంతో ‘అంతర్జాతీయ సింహద్వారం (గ్లోబల్ గేట్ వే)’ ప్రణాళికను ప్రతిపాదించింది. డ్రాగన్‌కు దీటుగా ఐరోపా ఎత్తుగడ
జీవజాలానికి ఆలవాలమైన ధరణిపై- మానవుల చర్యల వల్లే నేల మనుగడకు పెనుముప్పు ఏర్పడుతోంది. మన అస్తిత్వానికి మూలమైన నేలను కాపాడుకొనేందుకు, భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకొనేందుకు- ఏటా డిసెంబరు అయిదో తేదీన అంతర్జాతీయ మృత్తికా దినోత్సవం నిర్వహించుకోవడం ఆనవాయితీ. లవణీకరణతో ఆహార సంక్షోభం
నువ్వు ఎక్కవలసిన బండి జీవిత కాలం లేటు అన్నారో కవి. ఇంతకాలం వ్యవసాయం, సేవా రంగాలపైనే ఇండియా ఎక్కువగా దృష్టి సారించింది. అందువల్ల భారతదేశ పారిశ్రామిక రథం ఎప్పుడూ ఆలస్యమేనని విజ్ఞులు వాపోతూ ఉండేవారు. పారిశ్రామిక రథానికి కొత్త ఊపు
విధి చిన్నచూపు చూసినా తరగని ఆత్మవిశ్వాసంతో ఎన్నో అద్భుతాలను ఆవిష్కరిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు దివ్యాంగులు. వారి సంక్షేమానికి నేడు ఎన్నో దేశాలు సమధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా.. ఆత్మస్థైర్యమే ఆలంబనగా.