నాకే ఎందుకిలా జరుగుతోంది? నేనేం పాపం చేశాను? ఇలా ఎన్నిసార్లు అనుకునేదాన్నో.. ఎంతగా ఏడ్చానో అలల తాకిడికి నడి సంద్రంలోకి వచ్చిపడ్డ నావలా ఒంటరైపోయానని ఎంతగా కుమిలిపోయానో.. కానీ నాకిప్పుడో ఆదరవు దొరికింది. తీరం చేరి జీవితాన్ని గెలుస్తాననే నమ్మకం కలిగింది. గడప దాటిన నాకు కంటి వెలుగైంది