comparemela.com
Home
Live Updates
కొత్తగూడెం నుంచి.. కెనడా దాకా! : comparemela.com
కొత్తగూడెం నుంచి.. కెనడా దాకా!
పదేళ్ల కిందట.. కొత్తగూడెం గల్లీల్లో తిరిగిన కుర్రాడు.. ఓరోజు హైదరాబాద్ బస్సెక్కాడు. ఇప్పుడు? అంతర్జాతీయ మోడళ్లతో భుజం భుజం రాసుకొని తిరిగే ఫ్యాషనిస్ట్.. సినిమా తారలు మెచ్చే దుస్తుల డిజైనర్. తనే వాసంశెట్టి గోవిందరాజు. వచ్చే జనవరిలో కెనడాలో జరిగే ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్ షోకి ఆహ్వానం అందుకున్నాడు. ఈమధ్యలో ఏం జరిగింది?ఆ ఆటుపోట్ల ప్రయాణాన్ని ఈతరంతో పంచుకున్నాడు. కొత్తగూడెం నుంచి.. కెనడా దాకా
Related Keywords
,
Telugu News
,
Inspiration Story
,
Eenadu Youth Page
,
Kothagudem
,
Canada
,
Vasamsetti Govinda Raju
,
Fashion Designer
,
comparemela.com © 2020. All Rights Reserved.