Watermeal is Earth’s smallest flowering plant found floating in pinhead-sized clumps. It could have a big impact on space exploration, providing food and oxygen for future astronauts.
సాక్షి, సెంట్రల్ డెస్క్: సుమారు 6.5 కోట్ల ఏళ్ల కింద.. సుమారు పది కిలోమీటర్ల వెడల్పున్న గ్రహశకలం భూమిని ఢీకొట్టింది.. డైనోసార్లు సహా 75 శాతానికిపైగా జీవం అంతరించడానికి కారణమైంది. అలాంటి మరో గ్రహశకలం ఇప్పుడు ఆందోళన రేపుతోంది. దాని పేరు ‘బెన్ను’. ఈ ఆస్టరాయిడ్‌పై పరిశోధన చేస్తున్న ‘నాసా’ శాస్త్రవేత్తలు.. ఇంతకుముందు ఊహించిన దానికంటే ఎక్కువగానే ప్రమాదం పొంచి ఉందని చెప్తున్న