To create a Shramik Card for all workers in India, the government launched the E Shram site at Register.eshram.gov.in. A Shramik Card may be obtained after filling out an online application at Register.eshram.gov.in for the year 2022. In case of a financial emergency, the government has established the E Shram Yojana to help its citizens out. If you hold a Shramik Card, you can begin receiving a pension after you reach the age of 60. E Shram Card 2022 Login […]
e- Shram : నిర్మాణ కార్మికులు, వలస కార్మికులు, వీధి వ్యాపారులు, గృహ కార్మికులు వంటి అసంఘటిత కార్మికుల సమగ్ర డేటాబేస్ కోసం కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 26న ఈ-శ్రమ్ పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ పోర్టల్ వల్ల అసంఘటిత రంగంలోని 38 కోట్ల మంది కార్మికుల పేర్లను నమోదు చేయడమే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందవచ్చు అని కేంద్రం తెలిపింది. ఈ కార్మికుల కోసం