ప్రేమ పేరుతో ఉన్మాదంగా వ్యవహరించి దాడి చేసిన యువకుడి చర్య ఓ యువతి జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చింది. గొంతు వద్ద అయిన గాయాల కారణంగా ఆరు నెలలుగా ఆమె మాట్లాడలేకపోతోంది. ఆహారం తినలేకపోతోంది. AP News: కన్నీళ్లు వలవల.. సాయమందక విలవిల..
వైరస్ ముప్పు ఉందని తెలిసినా.. అదే నిర్లక్ష్యం. మంగళవారం మృగశిరకార్తె సందర్భంగా నగరంలోని చేపల మార్కెట్లలో తీవ్ర రద్దీ నెలకొంది. ఎక్కడా నిబంధనల పాటింపు కనిపించలేదు. వైరస్ ముప్ఫు. మళ్లీ అదే తప్పు
రక్త హీనతను ఐరన్ మాత్రలతోనే పరిష్కరించలేమని జాతీయ పోషకాహార సంస్థ వెల్లడించింది. మంచి ఆహారపు అలవాట్లు కూడా అవసరమని, అప్పుడే దేశంలో రక్త హీనతను అధిగమించగలమని స్పష్టం చేసింది. భారత్‌ని వదలని రక్తహీనత!
కరోనా బాధితులకు ఊపిరి పీల్చుకొనే కబురిది. ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో క్రమేపీ పడకలు అందుబాటులోకి వస్తున్నాయి. మే 15 వరకు నగరంలోని ఆసుపత్రుల్లో పడకల కావాలంటే చాలా కష్టమయ్యేది. తప్పక ఇంట్లోనే చికిత్స పొందుతూ ఆక్సిజన్ స్థాయిలు పడిపోయి మరణించిన వారు ఎందరో. ఇప్పుడు సాధారణ, ఆక్సిజన్ పడకల లభ్యత పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. ఐసీయూ పడకలకు మాత్రం అదే డిమ�
మహ్మద్ అబ్దుల్ సమద్ అలియాస్ మున్నా. నరహంతక ముఠా నాయకుడు. మాటలతో మాయ చేస్తాడు. కనుచూపుతో కట్టిపడేస్తాడు. చేతి వేళ్లను బట్టి మనిషి ఆరోగ్య స్థితిని చెప్పేస్తానంటాడు. వైద్యం తానే చేస్తానంటాడు. గుప్త నిధులను గుర్తించే తాంత్రిక విద్యలు తనకు తెలుసంటాడు. AP News: నరహంతక ముఠా నేత ‘మున్నా’ దుశ్చర్యలెన్నో!