comparemela.com

Latest Breaking News On - Babu krishna district - Page 1 : comparemela.com

AP News: రహదారితో అతడిది నెత్తుటి బంధం

మహ్మద్‌ అబ్దుల్‌ సమద్‌ అలియాస్‌ మున్నా. నరహంతక ముఠా నాయకుడు. మాటలతో మాయ చేస్తాడు. కనుచూపుతో కట్టిపడేస్తాడు. చేతి వేళ్లను బట్టి మనిషి ఆరోగ్య స్థితిని చెప్పేస్తానంటాడు. వైద్యం తానే చేస్తానంటాడు. గుప్త నిధులను గుర్తించే తాంత్రిక విద్యలు తనకు తెలుసంటాడు. AP News: నరహంతక ముఠా నేత ‘మున్నా’ దుశ్చర్యలెన్నో!

© 2024 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.