దిగ్గజ ప్రభుత్వరంగ సంస్థ ‘విశాఖ నౌకాశ్రయం’ ముందు ఎన్నో సవాళ్లు నెలకొన్నాయి. రాబోయే రోజుల్లో ఎదురవనున్న పరిణామాలను తట్టుకొని నిలబడగలిగేలా వ్యూహాలకు పదును పెట్టాల్సిన సమయం ఆసన్నమయింది. రాష్ట్రంలో కొత్తగా నిర్మితమవుతున్న పలు నౌకాశ్రయాలతో పాటు ప్రైవేటు నౌకాశ్రయాల నుంచి వచ్చే పోటీలో నిలబడితేనే దిగ్గజ సంస్థలో ఉద్యోగులకు ఉపాధి దొరుకుతుంది. ఈ అంశంపై ఇప్పటికే అంతర్గత చ�
గులాబీ హోరు.. కాషాయం జోరు
అప్పుడే ఎన్నికల వాతావరణం
వాడివేడీగా హుజూరాబాద్ నియోజకవర్గం
ఈనాడు డిజిటల్, కరీంనగర్ ఓవైపు.. మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీలు పల్లారాజేశ్వర్‌రెడ్డి, నారదాసు లక్ష్మణ్‌రావు, బసవరాజు సారయ్య, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, కోరుకంటి చందర్, చల్లా ధర్మారెడ్డి, పోలీసు హౌజింగ్ బోర్డు కార్పొరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్‌లు.. �
లాక్‌డౌన్ నిబంధనలకు విరుద్ధంగా ఓ ఫాంహౌస్‌లో మద్యం సేవిస్తూ డీజే శబ్దాలతో చిందులేస్తూ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న పలువురు యువతీ, యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులతోపాటు 67 మందిని TS News: రేవ్‌పార్టీ కాదు.. అంతకుమించి!
మెట్రో.లైట్ తీసుకో..!
విజయవాడకు ఇప్పట్లో లేనట్లే..!
డీపీఆర్ పేరుతో రూ.కోట్లు వృథా
ఈనాడు, అమరావతి
మెట్రో అన్నారు.. తర్వాత లైట్ మెట్రో అయింది..! డీపీఆర్‌కు రూ.కోట్లు వెచ్చించారు. డీఎంఆర్‌సీ రూ.70 కోట్ల వరకు తీసుకుని తప్పుకుంది. అమరావతి మెట్రోరైల్‌కార్పొరేషన్ (ఎఎంఆర్‌సీ) కాస్తా.. ఏపీ మెట్రో రైల్‌కార్పొరేషన్‌గా మారింది. విజయవాడలోని కార్యాలయం విశాఖకు ఎగిరిపోయింది. ఇక్కడ పే�
డిజిటల్ యుగంలో అన్ని వర్గాల వారు సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగిస్తున్నారు. వీటిని తమ మోసాలకు అడ్డాలుగా మార్చుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. సాంకేతిక పరిజ్ఞానాన్ని తమకు వాట్సాప్ హ్యాక్