న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి ఆస్పత్రిలో తగినంత ఆక్సీజన్ అందుబాటులో లేకపోవడంతో పలువురు కరోనా బాధితులు మరణించినట్లు కేంద్రం పార్లమెంట్‌లో మంగళవారం పేర్కొంది. రాజ్యసభలో టిడిపి ఎంపి కె. రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు ఆరోగ్యశాఖ సహాయక మంత్రి డా. భారతి ప్రవీణ్ పవార్ సమాధానమిచ్చారు. ఆస్పత్రికి ప్రధానంగా ఆక్సిజన్‌ను అందించే ట్యాంకును ఫ