కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలోని ప్రతి రంగమూ ప్రభావితమైంది. వైద్యసేవలు, విద్యాబోధన, ఆహార అలవాట్లు, వ్యక్తిగత శుభ్రత, కార్యాలయాల పనితీరు, ఉద్యోగ, ఉపాధి శైలి, రవాణా. తదితర అన్ని అంశాల్లోనూ భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో నివాస గృహాల నిర్మాణం కూడా చేరింది. నిర్మాణ రీతుల్లో నవ సృజనలు
ఎంత నిష్ఠ ఎంత నిబద్ధత ఎంత దీక్ష ఎంత దక్షత అసలే దేశ ప్రధాని పుట్టినరోజు. మరోవైపు కొవిడ్‌పై టీకాల సమరం కొత్త చరిత్రకు అదే సరైన తరుణం. ఆరు నూరైనా ఏకబిగిన లక్షల టీకాలు పొడిచేయాల్సిందే. వ్యాక్సిన్లలో కొత్త రికార్డులను రీఫిల్ లేని పెన్నుతో లిఖించాల్సిందే.. టీకా తాత్పర్యం వేరులే
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రక్షణ రంగంలో స్వయంసమృద్ధి సాధించాలని భారత్ కలలు కంటోంది. ఈ లక్ష్యసాధనలో భాగంగా దేశంలోని ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీలను ప్రభుత్వ రంగ సంస్థలుగా మార్చింది. డీఆర్‌డీఓ కింద 50 పరిశోధనశాలలను ఏర్పాటు చేసింది. మరో 150 వరకు. స్వయంసమృద్ధే సరైన రక్షణ
కొవిడ్ తీవ్రత తగ్గుముఖం పడుతున్న పరిస్థితుల్లో వర్షాలు ముమ్మరించి సీజనల్ వ్యాధుల ముప్పు పెరుగుతోంది. పలు రకాల విషజ్వరాలు జోరందుకుంటున్నాయి. ఊపిరితిత్తులకు సంబంధించిన అనేక వైరల్ ఇన్‌ఫెక్షన్లు దాదాపుగా ఒకే విషజ్వరాల ముసురు