స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి భారతదేశం సామాజికంగా, ఆర్థికంగా ఎంతో పురోగమించినా- నల్లధనం దేశ ప్రగతికి గుదిబండగా మారింది. భారత్ 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవం జరుపుకొంటున్న సందర్భంలో నల్లధన సమస్య మూలాలను శోధించి,. చాపకింద నీరులా నల్లధనం
ఎట్టకేలకు టెలికాం రంగానికి భారీ ఉపశమనం దక్కింది. వేల కోట్ల రూపాయల బకాయిల చెల్లింపు భారం, 5జీ లాంటి ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు. వంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఈ రంగానికి ప్రభుత్వ. సంస్కరణల గణగణ.
అణ్వాయుధాలు, రసాయనిక ఆయుధాలు, జీవాయుధాలు. ఇంతకాలంగా భూగోళాన్ని వణికిస్తూ వచ్చిన అస్త్రాలివి. యావత్ ప్రపంచాన్నే గడగడలాడించి, ఆధునిక దేశాలనూ కిందుమీదులు చేసిన కరోనా వైరస్ సైతం ఇదే తరహా ప్రాణాంతక ఆయుధాల్లో.. కలవరపెడుతున్న మరో ఉపద్రవం
కొవిడ్ వ్యాధి నుంచి కోలుకొని ఊరట చెందేలోపు- రకరకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. రోగనిరోధక వ్యవస్థలో చోటుచేసుకున్న మార్పులతోపాటు, చాలా సమస్యలు కొవిడ్ విజేతలను వేధిస్తున్నాయని వైద్యశాస్త్ర నిపుణులు. కొవిడ్ విజేతలకు ఆరోగ్య సమస్యలు