ప్రస్తుతం వాహనం దాదాపుగా అందరికీ తప్పనిసరి అవసరంగా మారింది. పెట్రో ధరలేమో చుక్కలను తాకుతున్నాయి. పేద, మధ్య తరగతి వర్గాలకు ఇది ఇబ్బందికరమే. ఈ పరిస్థితుల్లో విద్యుత్తు వాహనాలు ఆశాకిరణంలా కనిపిస్తున్నాయి. విద్యుత్తు వాహనాలదే భవిత
జమ్మూ కశ్మీర్ అంటేనే ప్రకృతి అందాలకు నెలవు. అక్కడి అడవులు, సరస్సులను చూడాలంటే రెండు కళ్లూ చాలవు. ప్రభుత్వమే వాటి విధ్వంసానికి నడుంకడితే? అక్కడ ఇప్పుడు అదే కనిపిస్తోంది. 2019 నుంచి ఇప్పటిదాకా దాదాపు 620 ఎకరాల. అందాల కశ్మీరంలో పర్యావరణ విధ్వంసం
చంద్రుడిపై మానవుడు కాలుమోపి 50 ఏళ్లకు పైనే అయింది. అప్పటినుంచి రోదసిలో మానవ కార్యకలాపాలు పెరుగుతూ వచ్చాయి. నేడు భూకక్ష్యలో 80కి పైగా దేశాల ఉపగ్రహాలు పరిభ్రమిస్తున్నాయి. పోనుపోను దేశాల ఆర్థికాభివృద్ధికి,.. అపార అవకాశాల అంతరిక్ష విపణి
దేశంలో పది పెద్ద రాష్ట్రాలు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాయని వాటి ఆర్థిక స్థితిగతులపై రిజర్వు బ్యాంకు తాజాగా విడుదల చేసిన రెండు నివేదికలు వెల్లడించాయి. పెద్ద రాష్ట్రాలు ఆర్థికంగా చిక్కుల్లో పడితే దాని ప్రభావం పొరుగు రాష్ట్రాల మీద.. ప్రజలపైనే అప్పుల భారం
ప్రపంచంలో పారిశ్రామికీకరణ, పట్టణీకరణ వేగంగా విస్తరిస్తూ- పచ్చదనం తరిగిపోతోంది. ఫలితంగా భూతాపం, వాయు కాలుష్యాలు పెచ్చరిల్లుతున్నాయి. నేలపై పెరిగిన ఉష్ణోగ్రతవల్ల తేమతో కూడిన గాలి వేడెక్కి- ఊర్ధ్వదిశగా పయనిస్తుంది. అక్కడి చల్లటి, పొడి.. సహజత్వం కోల్పోతున్న వాతావరణం