కొవిషీల్డ్ టీకాతో ఇబ్బంది లేకున్నా, వ్యాక్సిన్ వేసినట్లుగా నిర్ధారించే ధ్రువపత్రంతోనే సమస్య అని భారత ప్రభుత్వానికి బ్రిటన్ సర్కారు స్పష్టం చేయడంతో- రెండు దేశాల మధ్య దౌత్య వివాదం ఏర్పడింది. బ్రిటన్ చర్యకు తమవైపు నుంచి ప్రతిచర్యలు ఉంటాయని భారత ప్రభుత్వం... కొవిడ్ టీకాలకూ నకిలీ బెడద