An excerpt from ‘Delhi, Agra, Fatehpur Sikri: Monuments, Cities and Connected Histories’, which highlights the need to move beyond a monument-centred vision and treat heritage sites as repositories of a wider historical and cultural legacy.
రెడ్‌ఫోర్ట్. అనగానే స్వాతంత్య్రదినోత్సవం రోజున ప్రధానమంత్రి జాతీయపతాకాన్ని ఆవిష్కరించే ఢిల్లీలో ఉన్న ఎర్రకోట గుర్తుకు వస్తుంది. మన మెదడు అలా ట్యూన్ అయిపోయింది. కానీ ఆ ఎర్రకోట కట్టడానికి వంద ఏళ్ల కంటే ముందు కట్టిన తొలి ఎర్రకోట ఆగ్రాలో ఉంది. మొఘల్ పాలకుల ఉత్థానపతనాలకు ఈ కోట ప్రత్యక్షసాక్షి. యమునాతటి ఆగ్రా లాల్‌ఖిలాలోకి పర్యాటకులను అమర్‌సింగ్ గేట్ నుంచి అనుమతి�