comparemela.com

Latest Breaking News On - Africa telugu commission - Page 1 : comparemela.com

Need innovative ways to promote Indian languages VP M Venkaiah Naidu

సాక్షి, న్యూఢిల్లీ: సృజనాత్మక మార్గాల్లో తెలుగు భాష ఆధునీకరణ జరగాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. తెలుగు భాషను చదవడం, రాయడం, మాట్లాడటం ప్రతీ ఒక్కరి అభిరుచి కావాలని సూచించారు. మాతృభాషలో మాట్లాడటాన్ని గర్వ కారణంగా భావించాలన్నారు. భారతదేశంలోని అనేక ప్రాచీన భాషల్లో ఒక్కటైన తెలుగును పరిరక్షించుకుని, మరింత సుసంపన్నంగా తీర్చిదిద్దడమే గిడుగు రామ్మూర�

తెలుగు పై అంతర్జాతీయ సదస్సు

గిడుగు రామమూర్తి 158వ జయంతి సందర్భంగా దక్షిణాఫ్రికా తెలుగు సంఘం, వీధి అరుగు నేడు సంయుక్తంగా తెలుగు భాషాదినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. జూమ్‌ వేదికగా దక్షిణాఫ్రికా, నార్వేలలో ఉదయం 8:30 గంటలకు.

CJI Justice NV Ramana on Telugu Language Day

సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు భాష అభివృద్ధికి సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధ్యమైనంత ఎక్కువగా ఉపయోగిం చుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ సూచించారు. ఏ సమాజంలో నైనా భాష, సంస్కృతి, ఒకదానినొకటి పెన వేసుకుని ఉంటాయని, సమాజం మార్పు కోరుతు న్నప్పుడు, తగిన సర్దుబాట్లు చేసుకోకపోతే, సమాజంతో పాటు భాషకూ, సంస్కృతికి తిప్పలు తప్పవన్నారు. కాలానుగుణంగా భాషలో మార్

తెలుగు భాషకు పెనుముప్పు

తెలుగు భాషకు గతంలో ఎన్నడూ లేనంతగా తీవ్రమైన ముప్పు పొంచి ఉందని, దాన్ని కాపాడుకోవడానికి భాషాభిమానులంతా ఉద్యమించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ.

© 2024 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.