సాక్షి, హైదరాబాద్: నగరంలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఉదయం 10 గంటల తర్వాత లాక్‌డౌన్ ఆంక్షలు అమలులోకి వస్తున్నాయి. అయితే ఆదివారం ఉదయం 9 గంటలు.. కూకట్‌పల్లి ఆల్విన్ కాలనీ ప్రధాన రహదారి.. ప్రతి ఆదివారంలాగే రోడ్డుపై సండే మార్కెట్ నడుస్తోంది.. జనమంతా కొనుగోలు హడావుడిలో ఉన్నారు.. ఇంతలో పోలీసులు.. సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ వస్తున్నారు.. వెంటనే మార్కెట్‌ను ఎత్తేయాలన్నారు. ఇంకా