comparemela.com


Jun 27, 2021, 14:16 IST
ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం
ఫ్లిప్‌కార్ట్‌ కరోనా యాంటిజెన్‌ టెస్ట్‌ కిట్ల అమ్మకాలు ప్రారంభించింది. "కోవిసెల్ఫ్‌" అనే రూ.250 ఖరీదైన ఈ యాంటీజెన్‌ టెస్ట్‌ కిట్‌ను ఉపయోగించుకొని కరోనా పాజిటీవా, నెగిటీవా? అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. ఈ కిట్‌ ను రెండేళ్ల నుంచి 18 సంవత్సరాల వయస్సున్న పిల్లలకు కూడా వినియోగించుకోవచ్చు. సెకండ్‌ వేవ్‌లో
కోవిడ్‌-19 పరీక్ష చేయించుకోవాలంటే వ్యయ ప్రయాసలకు ఓర్చి ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఒకరకంగా చెప్పాలంటే చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వచ్చేది.
కానీ ఇప్పడు ఇంట్లోనే ఉండి కోవిసెల్ఫ్‌ కిట్లతో పరీక్ష చేసుకుని 15 నిమిషాల్లో కరోనా ఫలితాలు పొందొచ్చు. పూణేకి చెందిన మైల్యాబ్‌ డిస్కవరీ అనే సంస్థ ర్యాపిడ్‌ ఐసీఎంఆర్‌ ఆధ్వర్యంలో యాంటిజెన్‌ కిట్‌ను తయారు చేసింది. ఇప్పటికే "కోవిసెల్ఫ్‌" కరోనా టెస్ట్‌ కిట్‌ను గతేడాది నవంబర్‌లో అమెరికా ఎఫ్‌డీఐ అనుమతులిచ్చింది. తాజాగా ఈ కోవిసెల్ఫ్‌ కిట్‌ను ఐసీఎంఆర్‌ సహకారంతో ఫ్లిప్‌కార్ట్‌ మార్కెట్‌లో విడుదల చేసింది. రూ.250కే ఈ కిట్‌ను అందిస్తుండగా.. కిట్‌ లో టెస్ట్‌ కార్డ్‌, ట్యూబ్‌, డిస్పోజల్‌ బ్యాగ్‌ ఉంటాయి.
చదవండి :  
' ).trigger('newElementAdded');
setTimeout(function() {
googletag.cmd.push(function() { googletag.display("div-gpt-ad-1577422203984-0"); });
}, 500);
$("body").on("newElementAdded", "#image_bd_ad", function() {
}(jQuery));
}
});
');
}
x = 2;
$('.field-name-body .field-item p:lt('+x+')').show();
$('#loadMore').click(function () {
/*
$(".field-name-body .field-item p").each(function(){
if ($.trim($(this).text()) == ""){
size_p = $(this).remove();
}
});
*/
x = size_p;
$('.field-name-body .field-item p:lt('+x+')').show();
$('.mr_btm').hide();
});
}
});
27-06-2021
Jun 27, 2021, 14:56 IST
ఢిల్లీ: కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవడంపై సందిగ్ధతను అధిగమించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం 'మన్‌ కీ బాత్‌' ద్వారా ప్రజలకు పిలుపునిచ్చారు....
27-06-2021
Jun 27, 2021, 11:29 IST
కరోనా వైరస్‌ మహమ్మారి కాలంలో చాలా దేశాల్లో గంజాయి వాడకం పెరిగింది. 77 దేశాలలోని ఆరోగ్య నిపుణులను సర్వే చేయగా..
27-06-2021
Jun 27, 2021, 10:29 IST
మహారాష్ట్రలో డెల్లా ప్లస్‌ వేరియంట్‌ కేసులుపెరుగుతుండటం, థర్డ్‌ వేవ్‌ వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్‌ ఆంక్షలను కఠినం చేశారు.
...
27-06-2021
Jun 27, 2021, 09:41 IST
న్యూఢిల్లీ: ఢిల్లీలో కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ సమయంలో తీవ్ర ఆక్సిజన్‌ కొరత ఏర్పడటంపై సుప్రీం కోర్టు ప్యానెల్‌ అంద జేసిన...
27-06-2021
Jun 27, 2021, 08:20 IST
సాక్షి, హైదరాబాద్‌: పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. జూలై 1 నుంచి విద్యా సంస్థలన్నీ...
27-06-2021
Jun 27, 2021, 08:01 IST
సాక్షి, వాంకిడి(ఆదిలాబాద్‌): కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతి తగ్గి ఇప్పుడిప్పుడే జనజీవనం కుదుటపడుతున్న తరుణంలో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ భయపెడుతోంది....
27-06-2021
Jun 27, 2021, 04:19 IST

Related Keywords

United States , ,Size Mini ,Flipkart ,Icmr ,Covid 19 ,Corona Updates ,ఫ ల ప క ర ట ,య ట జ న స ,ஒன்றுபட்டது மாநிலங்களில் ,பிளிப்கார்ட் ,செ.மீ. ,விட் ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.