మద్దతు ధరకు పంటల కొనుగోలు అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇందుకోసం చట్టం తెచ్చేదాకా ఉద్యమిస్తామంటూ రైతుసంఘాలు చేసిన హెచ్చరికలకు స్పందించిన కేంద్రం- పంటల మద్దతు ధరల నిర్ణయానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు అంగీకరించింది. ఈ కమిటీలో సుమారు... మద్దతు దక్కని కడగండ్ల సాగు