‘రక్తహీన రహిత భారత్’ కార్యక్రమం ఆశించిన మేర ఫలితాలనివ్వడంలో విఫలమవుతోందని అయిదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఫలితాలను సమీక్షించిన తరవాత- కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవల అభిప్రాయపడింది. పునఃపరిశీలన చేసి లోపాలను సవరించుకోవాల్సిన అవసరం ఎంతైనా.... పోషణతోనే బలవర్ధక భారత్