తూర్పున చైనా, పశ్చిమాన టర్కీల గిల్లికజ్జా ధోరణులతో విసుగెత్తిన భారతదేశం ఇక మెత్తగా ఉంటే లాభం లేదని కొత్త పొత్తులు కుదుర్చుకుంటోంది. ఇండో-పసిఫిక్ చతుర్భుజ కూటమి(క్వాడ్) తరవాత తాజాగా పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్, యూఏఈలతో కూడిన కొత్త క్వాడ్‌లో... కొత్త పొత్తులతో భద్రతకు భరోసా