‘మఖలో పుట్టి పుబ్బలో మాయం అవుతుంది’- రెండు దశాబ్దాల క్రితం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఆవిర్భవించిన తరుణంలో ఆనాటి రాజకీయ విమర్శకులు అన్న మాట ఇది ప్రత్యేక వాదం పేరుతో దేశంలో అనేక పార్టీలు ఏర్పడ్డాయి. ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలోనూ.. పోరాట పంథా నుంచి...ప్రగతి పథంలోకి