కొవిడ్ కారణంగా ఉపాధి కరవై, వేతనాలు తెగ్గోసుకుపోయి ఎన్నో కుటుంబాల్లో పిల్లలు పోషకాహారం కరవై బక్కచిక్కిపోయారు. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు ఎంతోమంది బాలలు కొవిడ్ కాలంలో ఊబకాయం బారిన పడ్డారు. కరోనా వల్ల పాఠశాలలు మూతపడటంతో పిల్లలు ఇంటికే.. బరువెక్కుతున్న బాల్యం