దేశంలోని చిత్తడి నేలలు శరవేగంగా కనుమరుగైపోతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్న ఈ నేలలు ప్రపంచవ్యాప్తంగా గత నాలుగు దశాబ్దాల్లో 35శాతానికి పైగా తగ్గిపోయాయని నివేదికలు చాటుతున్నాయి. ఆక్సిజన్ ఉత్పత్తికి, నీటివనరుల పరిశుభ్రతకు, వరదలు... చిత్తడి నేలలకు గడ్డుకాలం