ప్రజల ప్రాణాలను కాపాడటంలో యాంటీ బయాటిక్స్ కీలకపాత్ర పోషిస్తున్నాయి. 1940లో అందుబాటులోకి వచ్చిన పెన్సిలిన్ మొదలు అనేక రకాల యాంటీ బయాటిక్స్ నేడు వైద్య చికిత్సలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇవి రోగి శరీరంలో వ్యాధి కారకాలైన బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ తదితరాలను గుర్తించి... వైద్యరంగానికి సరికొత్త సవాళ్లు