ఆత మహత య News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

Stay updated with breaking news from ఆత మహత య. Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.

Top News In ఆత మహత య Today - Breaking & Trending Today

Suicide: సామాజిక మాధ్యమంలో చూసి అద్దం ముక్కతో గొంతు కోసుకొని..

ఆ బాలికకు ఏం కష్టమొచ్చిందో తెలియదుకానీ.. అద్దం ముక్కతో కంఠం కోసుకుని ప్రాణాలు తీసేసుకున్న ఘటన అంబాజీపేట మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గతంలో బాలిక కుటుంబం విజయవాడలో ఉంటోంది. ఇంటి Social Media  సామాజిక మాధ్యమంలో చూసి అద్దం ముక్కతో గొంతు కోసుకొని.. ....

East Godavari , Andhra Pradesh , Crime News , Ap News , Social Media , ఆత మహత య , క ర న య స , ఏప న య స , త ర ప గ ద వర , స మ జ క ధ యమ ,

కలచి వేసిన గతం! కలిసుండలేక.. మృత్యు పయనం

వారిద్దరిది ఒకే గ్రామం.. యుక్తవయసులో ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ పెద్దలు అంగీకరించక పోవడంతో ఇద్దరు వేర్వేరు పెళ్లిళ్లు చేసుకున్నారు. అయినా గతం తాలూకూ జ్ఞాపకాలు మదిలో మెదిలేవి. మనసులు దగ్గరగా ఉన్నా.. మనుషులు వేరుగా బతకాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో చివరకు అనూహ్య నిర్ణయం తీసుకుని చావులోనూ కలసి పయనించి. Crime News కలచి వేసిన గతం  కలిసుండలేక.. మృత్యు ప ....

Andhra Pradesh , India General , Kurnool District , Wednesday Her , Kurnool District Vijayawada , Guntur District , Vijayawada Essai , ஆந்திரா பிரதேஷ் , கர்னூல் மாவட்டம் , புதன்கிழமை அவள் , குண்டூர் மாவட்டம் , Crime News , Ap News , క ర మ న య స , ఆత మహత య , ప ర మ క ల , ఏప న య స ,

TS News: అప్పు ఇప్పించి.. ఒత్తిడి భరించలేక యువకుడి బలవన్మరణం

తాను అప్పు తీసుకుని వేరే వారికి ఇవ్వగా వారు తిరిగి రాకపోవడంతో ఒత్తిడి భరించలేక ఓ యువకుడు లేఖ రాసి బలవన్మరణానికి పాల్పడిన విషాదకర ఘటన మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం వెంకటాయపల్లిలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్‌ఐ సురేశ్‌కుమార్‌ తెలిపిన వివరాలు.. TS News అప్పు ఇప్పించి.. ఒత్తిడి భరించలేక యువకుడి బలవన్మరణం ....

Ts News , Telangana News , Crime News , ఆత మహత య , మ దక , ట ఎస న య స , త ల గ ణ న య స , క ర న య స , ட்ச் செய்தி , தெலுங்கானா செய்தி , குற்றம் செய்தி ,

Crime News: ప్రేమ వేధింపులు తాళలేక విద్యార్థిని బలవన్మరణం

ప్రేమించాలంటూ ఓ యువకుడు వెంటబడుతుండటంతో నిరాకరిస్తూ వచ్చిన ఓ విద్యార్థిని.. వేధింపులు ఎక్కువ కావడంతో తన ప్రాణాన్నే బలిచ్చింది. Crime News  ప్రేమ వేధింపులు తాళలేక విద్యార్థిని బలవన్మరణం ....

Andhra Pradesh , Khammam District , Crime News , Ts News , క ర న య స , ఆత మహత య , ఖమ మ , వ ద య ర థ న , ప ర మ , వ ధ ప ల , ట ఎస న య స ,

Suicide: అన్నయ్యకు రాఖీ కట్టలేకపోయానని చెల్లి ఆత్మహత్య

అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండగ రోజున అన్నయ్యకు రాఖీ కట్టలేకపోతున్నానని మనస్తాపం చెందిన చెల్లి ఆత్మహత్య చేసుకుని కుటుంబ సభ్యులకు శోకాన్ని Suicide అన్నయ్యకు రాఖీ కట్టలేకపోయానని చెల్లి ఆత్మహత్య ....

March Rakhi , ఆత మహత య , ర ఖ , రక ష బ ధన , Crime News , క ర మ న య స , Ap News , ఏప న య స ,