సాక్షి, కామారెడ్డి: ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి పెద్దఎత్తున నిధులిస్తూ రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటునందిస్తుంటే కృతజ్ఞతలు చెప్పాల్సిందిపోయి, తప్పుడు లెక్కలతో అబద్ధపు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం గడచిన ఏడేళ్ల కాలంలో తెలంగాణకు రూ.2,52,908 కోట్లు ఇచి్చందని, కానీ