బ డ స జయ News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana
Stay updated with breaking news from బ డ స జయ . Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.
Top News In బ డ స జయ Today - Breaking & Trending Today
సాక్షి, కామారెడ్డి: తెలంగాణలో ప్రజాపాలనకు బదులు కేసీఆర్ కుటుంబపాలన నడుస్తోందని, దీనికి చరమగీతం పాడాలని కేంద్ర మాజీమంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ పాదయాత్రలో భాగంగా కామారెడ్డి పట్టణంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. గత ఏడేళ్లలో లక్ష మంది ఉద్యోగులు రిటైర్‌కాగా, టీఆర్‌ఎస్ ప్రభు త్వం మాత్రం ఆ ఖాళీలను భర ....
సాక్షి, కామారెడ్డి: ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి పెద్దఎత్తున నిధులిస్తూ రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటునందిస్తుంటే కృతజ్ఞతలు చెప్పాల్సిందిపోయి, తప్పుడు లెక్కలతో అబద్ధపు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం గడచిన ఏడేళ్ల కాలంలో తెలంగాణకు రూ.2,52,908 కోట్లు ఇచి� ....
జోగిపేట/వట్‌పల్లి(అందోల్): టీఆర్‌ఎస్‌తో కలిసే పార్టీ కాదు.. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించే పార్టీ బీజేపీ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చేరుకున్న సందర్భంగా హనుమాన్ చౌరస్తాలో ఆయన మాట్లాడుతూ.. జోగినాథస్వామి ఆశీస్సులతో సీఎం గడీల కోటను బద్ధలుకొట్టాలని పిలుపునిచ్చారు. ఫామ్‌హౌస్, ప్రగతిభవన్ తప్ప.. ....
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తొలుత ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆయన అక్కడి నుంచి అమ్మవారి దేవాలయానికి వెళ్లారు. చార్మినార్ TS Politics భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో బండి సంజయ్ పూజలు ....
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీ బలోపేతం లక్ష్యంగా బీజేపీ చేపట్టిన ‘ప్రజా సంగ్రామ యాత్ర’ శనివారం ఘనంగా ప్రారంభమైంది. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శనివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి.. పాదయాత్ర మొదలుపెట్లారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌చుగ్, ఇతర ముఖ్య నేతలు జెండ� ....