స ట క కర News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

Stay updated with breaking news from స ట క కర . Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.

Top News In స ట క కర Today - Breaking & Trending Today

చాట్‌ అయినా.. మాట అయినా స్టిక్కరే!

చాట్‌ అయినా, మాటైనా.. సూటిగా, సుత్తి లేకుండా ఉంటేనే యువతకి ఇష్టం. అందుకే.. మొన్నటిదాకా పొట్టిపదాల స్లాంగ్‌ని వాడారు. నిన్నేమో ఎమోజీలు ఇష్టపడ్డారు. తాజాగా స్టిక్కర్లపై మోజు పడుతున్నారు. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టా, ట్విటర్‌.. మాధ్యమం ఏదైనా సరే చాట్లాటలకే కాదు.. ఈ ట్రెండ్‌ సృష్టికర్తలకు కాసులు కూడా కురిపిస్తోంది.. చాట్‌ అయినా.. మాట అయినా స్టిక్కరే ....

New Trend , చ ట గ , డ ర క ట , స ప చ , స ట క కర , ఫ స బ క , వ ట స ప , క త ట ర డ ,

Independence Day 2021 How To Download Images,stickers,gif

Independence Day 2021: 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపడం కోసం ఇమేజ్‌లు, వాట్సాప్ స్టిక్కర్లు కోసం చూస్తున్నారా? ఈ ప్రాసెస్‌తో  మీరు వాట్సాప్ ద్వారా స్వాతంత్య్ర దినోత్సవానికి సంబంధించిన స్టిక్కర్స్ సులభంగా పంపించుకోవచ్చు. దీని కోసం, మీరు ప్లే స్టోర్ నుండి థర్డ్ పార్టీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. వాట్సాప్ లో కేవలం కొన్ని ప్రాథమిక ....

Independence Day , Independence Day Special , Independence Day Celebrations , Independence Day Of India , Independence Day Message , స ట క కర , 75వ స వ త య ర ద న సవ , சுதந்திரம் நாள் , சுதந்திரம் நாள் சிறப்பு ,