వ ర ట క హ ల News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana
Stay updated with breaking news from వ ర ట క హ ల . Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.
Top News In వ ర ట క హ ల Today - Breaking & Trending Today
పొట్టి వరల్డ్‌కప్ మొదలవుతోంది. మన ఆటగాళ్లని కొత్తగా పరిచయం చేయాల్సిన పన్లేదు. ఎం.ఎస్.ధోనీ- గ్రేటెస్ట్ కెప్టెన్. విరాట్ కోహ్లి- ఆల్‌టైం గ్రేట్ బ్యాట్స్‌మన్‌లలో ఒకడు. హార్ధిక్ పాండ్యా- మంచి ఆల్‌రౌండర్. ఆట సిక్సరూ.. చదువేమో బౌల్డ్ ....
Shakib Al Hasan All Time Best ODI XI ఢాకా: బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ తన ఆల్-టైమ్ ఎలెవన్ వన్డే టీమ్‌ను ప్రకటించాడు. ఆ జట్టులో ముగ్గురు భారత ఆటగాళ్లకు స్థానం కల్పించాడు. తన ఆల్-టైమ్ ఎలెవన్ వన్డే టీమ్‌కు మహేంద్ర సింగ్ ధోనీని కెప్టెన్‌గా షకీబ్ అల్ హసన్ ఎంచుకున్నాడు. గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్‌కు, పాక్ మాజీ ఆటగాడు సయ్యద్ అన్వర్‌కి ఓపెనర్లుగా చోటు ....