బర వ News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana
Stay updated with breaking news from బర వ. Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.
Top News In బర వ Today - Breaking & Trending Today
గుండె ఆరోగ్యానికి మేలు చేసే వ్యాయామంతో గుండెపోటు సంభవిస్తుందా? ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ చిన్నవయసులోనే.. అదీ వ్యాయామం చేస్తున్నప్పుడు గుండెపోటు బారినపడి, మరణించటంతో. వ్యాయామం అతి వద్దు ....
గుండె ఆరోగ్యానికి మేలు చేసే వ్యాయామంతో గుండెపోటు సంభవిస్తుందా? ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ చిన్నవయసులోనే.. అదీ వ్యాయామం చేస్తున్నప్పుడు గుండెపోటు బారినపడి, మరణించటంతో. వ్యాయామం అతి వద్దు ....
‘పెళ్లి నీళ్లు బాగా పడ్డాయ్!’ అమ్మాయికి పెళ్లయ్యాక కాస్త ఒళ్లు వస్తే వినపడే మాటే ఇది. వాళ్లు ఏ రకంగా అన్నా.. ఆడపిల్లలకి కాస్త చేదు మాటే. ఇందుకు మారిన ఆహార అలవాట్లతోపాటు కాస్త ఒత్తిడీ ....
పెరిగిన బరువును తగ్గించుకోవడం సులభం కాదు. అయితే కొన్ని రకాల వ్యాయామాలు చేయడం, ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల బరువును నియంత్రించుకోవచ్చు. మరి ఆ చిట్కాలేంటో చూద్దామా..పోషకాహారం. వ్యాయామం. ఈ రెండింటి వల్లే బరువు తగ్గగలం. పోషకాహారం తీసుకుంటూ క్రమం తప్పక వ్యాయామం చేస్తే కొవ్వు దానంతట అదే కరుగుతుంది. ....
నలభై ఏళ్ల వయసు. పెరుగుతోన్న ఆరోగ్య సమస్యలు. తగ్గుతున్న జీవక్రియల రేటు. హార్మోన్లలో హెచ్చుతగ్గులు. ఇలాంటి సమయంలో మహిళలు బరువు తగ్గడం కాస్త ఇబ్బందే.. అయితే అసాధ్యమేమీ కాదంటున్నారు నిపుణులు.. బరువు తగ్గడం కష్టం కాదు! ....