Stay updated with breaking news from ఫ య చర గ ర ప . Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.
రిలయన్స్‌తో కుదిరిన డీల్ విషయంలో ఫ్యూచర్ రిటైల్ కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ డీల్‌లో ముందుకెళ్లరాదంటూ సుప్రీం కోర్టు ఇటీవలే అమెజాన్‌కు అనుకూలంగా తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఫ్యూచర్ రిటైల్ మరోసారి సర్వోన్నత న్యాయస్థానం తలుపుతట్టింది. ....