పశ చ మ బ గ ల News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

Stay updated with breaking news from పశ చ మ బ గ ల. Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.

Top News In పశ చ మ బ గ ల Today - Breaking & Trending Today

Bhabanipur Bypoll: ఒంటిగంటకు 36శాతం పోలింగ్‌.. 3 గంటలకు దీదీ ఓటు..!

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్‌ ఉపఎన్నికకు పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 35.97శాతం Bhabanipur Bypoll ఒంటిగంటకు 36శాతం పోలింగ్‌.. 3 గంటలకు దీదీ ఓటు.. ....

Mamata Banerjee , Abhishek Banerjee , Her Main , Bhabanipur Bypoll , West Bengal , భవ న ప ర ఉపఎన క , భవ న ప ర , పశ చ మ బ గ ల , మమత బ నర జ , ట ఎ స , త ణమ ల క గ ర స , భ జప ,

Delhi HC Rejects Abhishek Banerjee Petition On ED Summons In Coal Scam

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్‌ బెనర్జీకి ఢిల్లీ హైకోర్టులో చుక్కె దురైంది. మనీల్యాండరింగ్‌ కేసులో ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) జారీ చేసిన సమన్లపై స్టే విధించాలంటూ పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. అయితే, నోటీసులకు సంబంధించి అభిషేక్‌ బెనర్జీతోపాటు ఆయన భార్య రుజిరా పెట్టుకున్న వినతులను పరిశీలించాలని ....

New Delhi , Mamata Banerjee , Rd New Delhi Ed Office , Tmc Mp Banerjee Delhi High Court , Delhi High Court , Office Tuesday , புதியது டெல்ஹி , மாமத பானர்ஜி , டெல்ஹி உயர் நீதிமன்றம் , அலுவலகம் செவ்வாய் , West Bengal , Abhishek Banerjee , Delhi High Court , Nforcement Directorate Ed , Money Laundering Case , Coal Scam Case , పశ చ మ బ గ ల ,

CBI files nine cases in Bengal post-poll violence

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర అసెంబ్లీ ఫలితాల వెల్లడి తర్వాత రాష్ట్రంలో చెలరేగిన హింస, అల్లర్లకు సంబంధించి దర్యాప్తు ప్రారంభించిన కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) తొమ్మిది కేసులను నమోదుచేసింది. హింసాత్మక ఘటనలపై దర్యాప్తు నిమిత్తం నాలుగు ప్రత్యేక బృందాలను సీబీఐ ఆయా చోట్లకు పంపినట్లు గురువారం విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బెంగాల్‌ ప్రభుత్వం తమకు అప్పజెప్పిన క ....

West Bengal , New Delhi , Calcutta High Court , High Court , West Bengal Assembly Election 2021 , Assembly Results , Entral Bureau Of Investigation Cbi , Cases Filed , పశ చ మ బ గ ల ,

Calcutta High Court Orders CBI Probe Into West Bengal Post-Poll Violence Cases

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో శాసనసభ ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాకాండపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యాచారం, హత్య వంటి దారుణాలు చోటుచేసుకోవడం దారుణమని పేర్కొంది. కొన్ని సంఘటనల్లో బాధితుల ఫిర్యాదులను అధికారులు నమోదు చేయలేదని తప్పుపట్టింది. బెంగాల్‌లో ఎన్నికల అనంతరం జరిగిన హింసపై జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) చేసిన సిఫార్సులను హై� ....

West Bengal , Calcutta High Court , High Court , மேற்கு பெங்கல் , கால்குட்டா உயர் நீதிமன்றம் , உயர் நீதிமன்றம் , West Bengal Assembly Election 2021 , Calcutta High Court , పశ చ మ బ గ ల ,

TMC Leader Was Assassinated And 5 Were Arrested In West Bengal

కోల్‌కతా: బెంగాల్‌లో టీఎంసీ నాయకుడిని కాల్చి చంపారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు నిందితులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణా జిల్లాలో ఓ టీఎంసీ యువనేతను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.  ఈ ఘటన తిటాఘర్‌లోని బీటి రోడ్డులోని సంధ్య సినిమా థియేటర్‌ సమీపంలో శుక్రవారం అర్థరాత్రి జరిగినట్లు పోలీసులు తెలిపారు. బాధితు� ....

Nirmal Ghosh , Biti Road , West Bengal , Tmc Leader , Crime News , పశ చ మ బ గ ల , நிர்மல் கோஷ் , மேற்கு பெங்கல் ,