ప లవర ర జ క ట News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

Stay updated with breaking news from ప లవర ర జ క ట . Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.

Top News In ప లవర ర జ క ట Today - Breaking & Trending Today

CWC Official Appreciates Polavaram Project Works At East Godavari

పోలవరం రూరల్‌: పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయని సీడబ్ల్యూసీ, సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.  పనులను క్షేత్రస్థాయిలో శుక్రవారం వారు పరిశీలించారు. పెండింగ్‌ డిజైన్‌లకు సంబంధించి, ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును ప్రాజెక్టు సీఈ సుధాకర్‌బాబును అడిగి తెలుసుకున్నారు. స్పిల్‌ వే, గేట్ల పనితీరు, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్, గ్యాప్‌–1, గ్యాప� ....

Andhra Pradesh , Polavaram Project , Wc Officials , East Godavari District , ప లవర ర జ క ట ,

Godavari waters through radial gates

పోలవరం రూరల్‌: పోలవరం ప్రాజెక్ట్‌ రేడియల్‌ గేట్ల ద్వారా గోదావరి జలాలు తొలిసారిగా దిగువకు చేరుతున్నాయి. స్పిల్‌వే క్లస్టర్‌ ఎత్తు 25.72 మీటర్లు కాగా.. నీటిమట్టం అంతకుమించి పెరగడంతో 10 రేడియల్‌ గేట్ల నుంచి నీరు దిగువకు ప్రవహిస్తోంది. ఈ ఏడాది ఎగువ కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం పనులు పూర్తిచేసి స్పిల్‌వే మీదుగా గోదావరి వరద నీటిని మళ్లించేందుకు శ్రీకారం చుట్టారు. దీంతో కాఫర్‌డ్యామ ....

Andhra Pradesh , Swami Temple , Polavaram Project , Adial Gates Crust , Godavari Waters , ప లవర ర జ క ట , ஆந்திரா பிரதேஷ் , சுவாமி கோயில் , போலவாரம் ப்ராஜெக்ட் ,

Polavaram Project Works Speed Up Benefits Godavari Districts 3 Deltas

సాక్షి ప్రతినిధి, ఏలూరు: పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతుండటంతో ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాల ఆయకట్టు పరిధిలో సాగునీటి కష్టాలకు తెరపడనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవ తీసుకుని పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగమైన కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 120 టీఎంసీలు కాగా.. ప్రస్త� ....

Andhra Pradesh , Dowleswaram Barrage , Polavaram Project , Andhra Pradesh , Godavari River Delta , ప లవర ర జ క ట , ஆந்திரா பிரதேஷ் , தொவிலேசுவரம் சரமாரியாக , போலவாரம் ப்ராஜெக்ட் ,