Live Breaking News & Updates on త ల గ ణ హ క ర ట |Page 1

Stay updated with breaking news from త ల గ ణ హ క ర ట . Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.

Pil Filed In High Court About School Opening In Telangana

 సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలల్లో సెప్టెంబరు 1 నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభించాలంటూ రాష్ట్రప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ హైకోర్టులో ప్రజాహితవ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. సికింద్రాబాద్‌ ప్రాంతానికి చెందిన అధ్యాపకుడు ఎం.బాలకృష్ణ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ‘‘జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఇటీవల కేంద్రానికి ఇ ....

Expert Committee , High Court , Education Secretary , Telangana High Court , త ల గ ణ హ క ర ట ,

TS High Court: నాలుగేళ్లు దాటినా నివేదిక ఎందుకివ్వడం లేదు?: తెలంగాణ హైకోర్టు

కోకాపేట భూముల వేలం వ్యవహారంలో జీవో నంబర్‌ 111పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. నాలుగేళ్లు దాటినా ఉన్నతస్థాయి కమిటీ నివేదిక ఎందుకు ఇవ్వడం లేదని ప్రధాన న్యాయమూర్తి.. TS High Court నాలుగేళ్లు దాటినా నివేదిక ఎందుకివ్వడం లేదు? తెలంగాణ హైకోర్టు ....

Committee High Court , T High Court , High Court , Its High Court , త ల గ ణ హ క ర ట , Go No 111 , జ వ న బర 111 , Ts News , ట ఎస న య స , Kokapet Lands , క ప ట భ మ ల ,

Covid 19: TS High Court Dissatisfied With Health Department Report

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా మూడో దశ కట్టడికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో స్పష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఇతర రాష్ట్రాలు ఇప్పటికే రోడ్‌ మ్యాప్‌ను రూపొందించాయని, ఆ తరహాలో ఇక్కడా తగిన ప్రణాళికలు రూపొందించాలని సూచించింది. ఆసుపత్రుల్లో ఎన్ని బెడ్లు అందుబాటులో ఉన్నాయి? ప్రస్తుతం ఎంతమంది రోగులు చికిత� ....

United States , High Court , Telangana High Court , Covid 19 , Health Department , Telangana Government , త ల గ ణ హ క ర ట , ஒன்றுபட்டது மாநிலங்களில் , உயர் நீதிமன்றம் , தெலுங்கானா உயர் நீதிமன்றம் ,

TS High Court Angry Over Housing Board Employees Pension Benefits

పిటిషనర్లందరూ సీనియర్‌ సిటిజన్స్‌ అని, వారి జీవిత కాలంలో కాకుండా వచ్చే జన్మలో పెన్షన్‌ ఇస్తారా అని ప్రశ్నించింది ....

High Court , February Opening , Telangana High Court , Ousing Board Officials , త ల గ ణ హ క ర ట , உயர் நீதிமன்றம் , பிப்ரவரி திறப்பு , தெலுங்கானா உயர் நீதிமன்றம் ,