గ ల News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

Stay updated with breaking news from గ ల . Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.

Top News In గ ల Today - Breaking & Trending Today

Jiophone Next Price Increase In India While Semiconductor

సెమీ కండక్టర్ల కొరత రిలయన్స్‌ జియోకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టనుందా? ప్రపంచంలో అత్యంత చవకైన 'జియో నెక్ట్స్‌' ఫోన్‌ ధర మరింత పెరుగుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అంచనా ప్రకారం..ఈ ఫోన్‌ ధర రూ.5వేలు ఉండగా.. ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన సెమీకండక్టర్ ధర పెరగడంతో..ఆ ప్రభావం జియో నెక్ట్స్‌ ధరపై పడనున్నట్లు తెలుస్తోంది.  గూగుల్‌-జియో ఆధ్వర్యంలో వినాయక చవితికి విడుదల కావ� ....

Geo Price , జ య న క ట స , స మ క డక టర , గ ల ,

Airtel-Google: ఎయిర్‌టెల్‌లో గూగుల్‌ భారీ పెట్టుబడులు? - Telugu News Soon google may invest Hugely in Airtel

ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు టెక్‌ దిగ్గజం గూగుల్‌ సిద్ధమవుతున్నట్లు సమాచారం... ....

Bharti Intensive , Bharti Airtel , Jio Platforms , 4g Network , Business News , గ ల , భ రత ఎయ ర ట ల , ప ట బడ ల , జ య , జ య ప ల ట ఫ మ స , ట ల క , 4జ న ట వర క స , బ జ న స వ ర తల ,

Google Infringed Five Sonos Patents Us Trade Judge Finds

వాషింగ్టన్‌:  అమెరికాకు చెందిన ప్రముఖ వైర్‌లెస్‌ స్పీకర్ల తయారీదారు సోనోస్‌ ఇంక్‌ స్మార్ట్‌ మ్యూజిక్‌ సంస్థ గూగుల్‌ కంపెనీపై యూఎస్‌ ఫెడరల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. గూగుల్‌ హోమ్‌ స్మార్ట్‌ స్పీకర్స్‌ ఉత్పత్తుల విషయంలో ఐదు పేటెంట్లను ఉల్లంఘించిందనే కారణంతో ఫెడరల్‌ కోర్టులో సోనోస్‌ పిటిషన్‌ను వేసింది. సోనోస్‌ తన పిటిషన్‌లో గూగుల్‌ పేటెంట్స్‌ హక్కులను ఉల� ....

United States , Act Court , Patent Rights , Federal Court , గ ల , ஒன்றுபட்டது மாநிலங்களில் , நாடகம் நீதிமன்றம் ,

శిఖరాలే.. చిన్నబోయేలా!

కుర్రాళ్లంటే ఉత్సాహానికి చిరునామాలు. అలుపెరుగని శక్తికి ప్రతిరూపాలు. వాటిని సద్వినియోగం చేస్తే భారీ లక్ష్యాలు చిన్నబోతాయి. మేటి విజయాలు పాదాక్రాంతమవుతాయి. ఇద్దరు యువకులు అలా తమని తాము నిరూపించుకున్నారు... శిఖరాలే.. చిన్నబోయేలా ....

శ ఖర ల , Youngest Indian , శ ఖర , గ ల , పర వత , సవ ళ ల , య గ స ట భ రత డ , స హస , Eenadu Etharam , Love Stories In Telugu , Manasulo Maata Yuvatarang , Success Stories In Telugu , Latest Fashions , New Trends , Op Stories , Elugu Top Stories , இளையவர் இந்தியன் ,

Google Will Introduce New Feature About Search Results Are Reliable Or Not

Jun 27, 2021, 12:59 IST సెర్చింజన్‌లో సరికొత్త నోటిఫికేషన్‌ సమాచార కచ్చితత్వంపై గూగుల్‌ ఫోకస్‌    ఇప్పుడంతా డిజిటల్‌ యుగం. ఏ సమాచారం కావాలన్నా వెంటనే గూగుల్‌ని అడిగేస్తున్నాం. క్షణాల్లో మనం అడిగిన దానికి సంబంధించిన సమాచారం గూగుల్‌ మన ముందు ఉంచుతోంది. అయితే గూగుల్‌ అందించే సమాచారంలో కచ్చితత్వం ఎంత అనే ప్రశ్న పదే పదే తలెత్తుతోంది. ఈ సమస్య పరిష్కారాన్ని అందుబాటులోకి తెచ్చిన్నట్ట� ....

Search Engine , గ ల ,