క స ఆర News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

Stay updated with breaking news from క స ఆర . Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.

Top News In క స ఆర Today - Breaking & Trending Today

Union Minister V Muraleedharan Criticizes Kcr At Huzurabad

కమలాపూర్‌/హుజూరాబాద్‌ : కేసీఆర్‌ ఒక్కడితో తెలంగాణ రాష్ట్రం రాలేదని, వందలాది మంది యువకుల బలిదానాలతో ఏర్పడిన ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్‌ ఏడేళ్లుగా కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని కేంద్ర విదేశీ, పార్లమెంట్‌ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్‌గౌడ్‌ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమి, ప్రతి నిరుపేదకు డబుల్‌ బెడ్రూం ఇల్లు � ....

Department State Minister , Umamaheshwara Sunday , House His , Prime Minister Modi , Union Minister , Huzurabad Bypoll 2021 , Etela Rajender , క స ఆర ,

Telangana: Cm Kcr To Review On Dalit Bandhu Scheme Karimnagar

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:  ‘‘మొన్నీ మధ్య టీవీలో చూసిన.. ఉత్తరభారతంలో ఓ దళిత యువకుడు పెళ్లి ఊరేగింపులో గుర్రం ఎక్కిం డని కొందరు అతన్ని కొట్టి చంపారు. ఎవడు పెట్టిండో, ఎప్పట్నుంచి పెట్టిండోగానీ ఈ దుర్మార్గమైన ఆచారం ఇంకా పోలేదు. సమాజంలో ఇప్పటికీ దళితులంటే చిన్నచూపే, అంటరానితనం పోయినా వివక్ష పోలేదు. ఆ వివక్షను రూపుమాపడమే మా ప్రభుత్వ లక్ష్యం. దళితుల జీవితాలు పూర్తిగా మారా ....

Andhra Pradesh , Harish Rao , Arimanagar Collectorate , Alit Bandhu , క స ఆర ,

revanth reddy: మల్లారెడ్డి భూ అక్రమాలకు ఇవిగో ఆధారాలు: రేవంత్‌

Revanth reddy మంత్రి మల్లారెడ్డి భూ అక్రమాలకు సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయని, టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు revanth reddy మల్లారెడ్డి భూ అక్రమాలకు ఇవిగో ఆధారాలు రేవంత్‌ ....

West Bengal , Malla Reddy , Earth Malla Reddy Society , Malla Reddy Earth , Minister Malla Reddy Earth , Friday His , Ivillage Survey , Earth How , Malla Reddy Education , Revanth Reddy , ర వ త డ , మల ల ర డ , Telangana News , త ల గ ణ న య స , క స ఆర , Its Politics , ట ఎస ప ల క స ,

Huzurabad Bypolls: CM KCR Reached Shalapalli Public Meeting

శాలపల్లిలో ప్రారంభమైన ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ ....

Andhra Pradesh , Karimnagar District , Alit Bandhu , Huzurabad Bypoll 2021 , క స ఆర , ஆந்திரா பிரதேஷ் , கரிம்நகர் மாவட்டம் ,

KCR Speaks In CM Dalit Empowerment Over Dalits Polictical And Social Development

Created: Jun 27, 2021, 13:02 IST | Updated: Jun 27, 2021, 18:32 IST సాక్షి, హైదరాబాద్‌: సామాజికంగా, ఆర్ధికంగా దళితులు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు అన్నారు. ఆదివారం ప్రగతిభవన్‌లో అఖిలపక్షం సమావేశమైంది. ఈ కార్యక్రమంలో సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్‌ పథకం విధివిధానాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. సామాజికంగా, ఆర్ధికంగా దళితులు అభివృద్ధి చెందాలి. ప్రభుత్వం నిర్లక్ష్యం వహి� ....

Tamil Nadu , K Chandrashekar Rao Kcr , All Party Meeting , Dalits Development , క స ఆర , தமிழ் நாடு ,