Live Breaking News & Updates on క బ ల వ మ న శ రయ |Page 1

Stay updated with breaking news from క బ ల వ మ న శ రయ . Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.

Afghanistan Crisis : డబ్బుల్లేని బ్యాంకుల ముందు ప్రజల ఆర్తనాదాలు..

వేలాది మంది ప్రజలు కాబుల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వద్దకు చేరుకొని తరలింపు కోసం ఎదురుచూపులు, దాదాపు ఆర్నెళ్లుగా అందని వేతనాల కోసం వందలాది మంది ఉద్యోగులు బ్యాంకుల ఎదుట ఆందోళనల దృశ్యాలు ప్రపంచాన్ని కదిలిస్తున్నాయి... Afghanistan Crisis డబ్బుల్లేని బ్యాంకుల ముందు ప్రజల ఆర్తనాదాలు.. ....

Okariki Okaru , International Airport , Afghanistan Crisis , Kabul Airport , Kabul Bank , World News , అఫ గ న స థ క ష భ , త ల బన , క బ ల వ మ న శ రయ ,

Taliban: తాలిబన్ల దిగ్బంధంలో కాబుల్‌ ఎయిర్‌పోర్టు

మూడు చెక్‌ పోస్టులు దాటి వెళ్లినప్పటికీ.. నాలుగో చెక్‌పోస్ట్‌ వద్ద తనను తాలిబన్లు అడ్డుకున్నారని ఓ వ్యక్తి వాపోయాడు. దీంతో వాదన జరిగిందని తెలిపాడు.. Taliban తాలిబన్ల దిగ్బంధంలో కాబుల్‌ ఎయిర్‌పోర్టు ....

Afghan Crisis , Kabul Airport , World News , అఫ గ న స క ష భ , క బ ల వ మ న శ రయ , త ల బన ,

Kabul Blasts: కాబుల్‌ పేలుళ్లలో తృటిలో తప్పించుకున్న సిక్కులు, హిందువులు!

అఫ్గానిస్థాన్‌లో జరిగిన జంట పేలుళ్ల నుంచి ఆ దేశ సిక్కు, హిందూ మైనారిటీలు తృటిలో తప్పించుకున్నారు. పేలుళ్లు జరగడానికి కొన్ని గంటల ముందే దాదాపు 160 మంది అదే ప్రాంతంలో ఉన్నట్లు.. Kabul Blasts కాబుల్‌ పేలుళ్లలో తృటిలో తప్పించుకున్న సిక్కులు, హిందువులు ....

United States , Dilli Sikh Committee , International Airport , Kabul Blasts , క బ ల ప ళ , క బ ల , Kabul Airport , క బ ల వ మ న శ రయ , స క ల , హ ద వ ల , గ ర ద వ , International News , అ తర జ త య వ ర తల , అఫ గ న స థ , త ల బన ,

Key things to know about ISIS-K.. అఫ్గాన్‌లో ఐసిస్‌ ఖొరాసన్‌ పడగ..!

ఐసిస్‌-కె కార్యకలాపాలు పెరగడంతో 2017లో ట్రంప్‌ సర్కారు దీనిపై దృష్టి సారించింది. ఐసిస్‌-కె సంస్థ ఉపయోగించే గుహపై ట్రంప్‌ ఆదేశాల మేరకు ‘ది మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌’( జీబీయూ43/బీ)ను ప్రయోగించింది. ఈ దాడి కూడా తూర్పు అఫ్గానిస్థాన్‌లో జరిగింది. Key things to know about ISIS-K.. అఫ్గాన్‌లో ఐసిస్‌ ఖొరాసన్‌ పడగ.. ....

United States , International Airport , Isis K , Kabul Airport , Haqqani Network , ఐస స క , క బ ల వ మ న శ రయ , హక క న ట వర , త ల బన , అఫ గ న స థ ,

Indian Couple Recounts Flying Out of Kabul Amid Explosions

సాక్షి, వెబ్‌డెస్క్‌: తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ను ఆక్రమించిన నాటి నుంచి ఆ దేశంలో పరిస్థితులు దిగజారిపోయాయి. ఈ క్రమంలో పలు దేశాలు అఫ్గన్‌లో ఉన్న తమ దేశీయుల తరలింపుకు ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే గురువారం దేశాన్ని వదిలి వెళుతున్న పాశ్చాత్యులు, అఫ్గన్లు లక్ష్యంగా కాబూల్‌లోని హమీద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద గురువారం ఆత్మాహుత ....

International Airport Am , Thursday Country , International Airport , Taliban Country , Mem Airport , Taliban Supported , Kabul Airport , క బ ల వ మ న శ రయ ,