న్యూఢిల్లీ: స్వావలంబన భారత్ లక్ష్య సాధనలో ఆటోమొబైల్ పరిశ్రమ కీలక పాత్ర పోషించగలదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే చెప్పారు. ఇందుకోసం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రూపంలో పరిశ్రమ ముందు చక్కని అవకాశం ఉందని, దీనికి మద్దతుగా నిలవాలని ఆయన సూచించారు. ఆటోమొబైల్ డీలర్ల అసోసియేషన్ల సమాఖ్య (ఎఫ్‌ఏడీఏ) నిర్వహించిన 3వ ఆటో రిటైల్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మ�
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) కొత్త మోటార్‌సైకిల్ సీబీ200ఎక్స్‌ను విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.1.44 లక్షలు (ఎక్స్-షోరూమ్ గురుగ్రామ్)గా నిర్ణయించారు.
విద్యుత్ స్కూటర్ల తయారీ సంస్థ సింపుల్ ఎనర్జీ తన తొలి స్కూటర్ సింపుల్ వన్‌ను ఆవిష్కరించింది. 4.8 కేడబ్ల్యూహెచ్ లిథియం-ఐయాన్ బ్యాటరీని ఒకసారి ఛార్జింగ్ చేస్తే గరిష్ఠంగా 236 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని.
అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదుచూసిన ఓలా విద్యుత్తు స్కూటర్ నేడు ప్రజల ముందుకు రానే వచ్చింది. ఎస్1, ఎస్1 ప్రో అనే రెండు వేరియంట్లలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. రివర్స్ మోడ్‌లో..