ஸ்வ் பல்கலைக்கழகம் News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

Stay updated with breaking news from ஸ்வ் பல்கலைக்கழகம். Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.

Top News In ஸ்வ் பல்கலைக்கழகம் Today - Breaking & Trending Today

ఆ బాధ తెలుసు.. అందుకే ఈ ప్రయత్నం

బిడ్డకి చిన్న దెబ్బతగిలితేనే తల్లి విలవిల్లాడిపోతుంది. అలాంటిది ఆ బిడ్డకి ఆటిజం అని తెలిస్తే? అత్తవారింటి నుంచీ, సమాజం నుంచీ ఎన్నో ఒత్తిళ్లు. ఇదంతా కొంత అవగాహన వచ్చాక పరిస్థితి. అసలదేంటో తెలియని రోజుల్లోనే ఐతరాజు స్రవంతి దాన్ని ఎదుర్కొంది. దానిపై పరిశోధన చేసి ఎంతోమందికి మార్గదర్శిగా మారింది.. ....

Andhra Pradesh , Padmavati University , Sv University , Tirupati School , Telugu States , ஆந்திரா பிரதேஷ் , ஸ்வ் பல்கலைக்கழகம் , தெலுங்கு மாநிலங்களில் , ఐతర జ స రవ త , ఆట జ , అన తప ర , త ర పత , స పర వ మ న , Aitharaju Sravanthi , Super Women , Awareness Of Autism ,

జాతి ఔన్నత్యానికి మాతృభాషే ప్రతీక


జాతి ఔన్నత్యానికి మాతృభాషే ప్రతీక
  భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పిలుపు
  మేడసాని మోహన్‌ అష్టావధానంలో సీజేఐ
ఈనాడు-దిల్లీ, తిరుపతి (ఎస్వీ విశ్వవిద్యాలయం)-న్యూస్‌టుడే: ‘‘మాతృభాష అనేది జాతి ఔన్నత్యానికి ప్రతీక. తెలుగువాడు భాషాభిమానేకానీ దురభిమాని కాడు. భాషను కాపాడుకోవాలి. అభివృద్ధి చేసుకోవాలి. తెలుగు భాషకు పట్టాభిషేకం చేయడం అంటే మనల్ని మనం గౌరవించు ....

Andhra Pradesh , Sv University , India Main , ஆந்திரா பிரதேஷ் , ஸ்வ் பல்கலைக்கழகம் ,

AP Govt Changes Name Of Telugu Akademi To Telugu And Sanskrit Akademi

Jul 11, 2021, 08:58 IST సాక్షి, అమరావతి: తెలుగు అకాడమీ పేరును తెలుగు సంస్కృత అకాడమీగా మారుస్తూ ఉన్నత విద్యాశాఖ శనివారం ఉత్తర్వులిచ్చింది. దీనికి నలుగురు సభ్యులతో గవర్నింగ్‌ బాడీని ఏర్పాటు చేసింది. ఎస్వీ వర్సిటీ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ డి.భాస్కరరెడ్డి, డా.రాజకుమార్‌ నేరెళ్ల, డా.ఎం.విజయశ్రీ, డా.కప్పనగంతు రామకృష్ణలను గవర్నింగ్‌ సభ్యులుగా నియమించింది. ఎక్స్‌ ఆఫీషియో మెంబర్‌గా పాఠశాల వి ....

Andhra Pradesh , Telugu Academy , School Education , Tirupati Sanskrit University , Sv University , Telugu Sanskrit , Education Saturday , Sanskrit University , ஆந்திரா பிரதேஷ் , தெலுங்கு கலைக்கழகம் , பள்ளி கல்வி , ஸ்வ் பல்கலைக்கழகம் , கல்வி சனிக்கிழமை , சமஸ்கிருதம் பல்கலைக்கழகம் ,