ఇంటి లోపల మెట్లు ఉండొచ్చా?
ఈనాడు, హైదరాబాద్
ఇళ్ల స్థలాల ధరలు పైపైకి ఎగబాకడంతో తక్కువ విస్తీర్ణంలోనే సొంతింటి నిర్మాణానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. వంద అంతకంటే తక్కువ చదరపు గజాల్లోనే ఇంటి నిర్మాణమంటే ఒకింత సవాలే. మెట్ల నిర్మాణంలోనే ఎక్కువమంది సమస్యలు ఎదుర్కొంటుంటారు. ఇవి ఏ దిక్కున ఉండాలి? మెట్లు ఎక్కడం, దిగడంలోనూ నియమాలు ఉన్నాయా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంద�
దూరం దగ్గరైంది..!
పెరిగిన స్థిరాస్తి కొనుగోళ్లు
ఈనాడు, హైదరాబాద్
హైదరాబాద్ స్థిరాస్తి మార్కెట్ పరుగులు తీస్తోంది. శివారు ప్రాంతాల్లోని ఒక్కో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రోజుకు యాభై నుంచి వంద వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. కొవిడ్, ధరణితో నిల్చిపోయిన లావాదేవీలతో పాటు భవిష్యత్తుపై భరోసాతో కొత్త క్రయ విక్రయాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. రాబోయే సంవత్సరాల�
త్వరపడండి!
ఈనాడు, హైదరాబాద్
ఇంటి కోసం తీసుకున్న గృహ రుణం అసలులో రూ.2.67 లక్షలు ప్రారంభంలో తీరితే? ప్రతినెలా ఈఎంఐ రెండున్నరవేల దాకా తగ్గితే? సామాన్య, మధ్యతరగతి వాసులకు ఆర్థికంగా ఎంతో ఊరట. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఈ రుణ ఆధారిత సబ్సిడీని అందిస్తోంది. ఈ పథకం గడువు మార్చి 31తో ముగుస్తుంది. గడువు పొడిగిస్తారనే అంచనాలు బడ్జెట్ ముందువరకు ఉండేవి. కానీ బడ్జె�