దూరం దగ్గరైంది..!
పెరిగిన స్థిరాస్తి కొనుగోళ్లు
ఈనాడు, హైదరాబాద్
హైదరాబాద్ స్థిరాస్తి మార్కెట్ పరుగులు తీస్తోంది. శివారు ప్రాంతాల్లోని ఒక్కో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రోజుకు యాభై నుంచి వంద వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. కొవిడ్, ధరణితో నిల్చిపోయిన లావాదేవీలతో పాటు భవిష్యత్తుపై భరోసాతో కొత్త క్రయ విక్రయాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. రాబోయే సంవత్సరాల�