ట్యాంకు నుంచి నీరు తొడుతున్న చిన్నారులు
ప్రజాశక్తి-కనగాన పల్లి : కనగానపల్లి, రామగిరి మండలాల ప్రజలు తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయా మండలాల్లోని గ్రామాల్లో దాహం కేకలు వినిపిస్తున్నాయి. కనగానపల్లి, రామగిరి మండలాలకు చెందిన గ్రామాల ప్రజలకు ఎక్కువ శాతం సత్యసాయి తాగునీటి పథకం ద్వారా వచ్చే నీరే ఆధారం. 12 రోజులుగా సత్యసాయి తాగునీటి పథకం నీరు సరఫరా కాకపోవట� ....