Page 3 - பெண்கள் உணவு உதவிக்குறிப்புகள் இல் தெலுங்கு News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

Stay updated with breaking news from பெண்கள் உணவு உதவிக்குறிப்புகள் இல் தெலுங்கு. Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.

Top News In பெண்கள் உணவு உதவிக்குறிப்புகள் இல் தெலுங்கு Today - Breaking & Trending Today

తనలాంటివారి కోసమే ఆ దుస్తులు!


తనలాంటివారి కోసమే ఆ దుస్తులు!
ఉన్నత చదువులు చదివి ఐదంకెల్లో జీతాన్నిచ్చే ఉద్యోగాన్ని తెచ్చుకుంది.  జీవితంలో మరో అడుగు ముందుకేయాలనుకున్న సమయంలో మాయదారి అనారోగ్యం ఆమెను చుట్టుముట్టింది.  దవడ వద్ద మొదలైన అరుదైన వ్యాధి కాలివేళ్ల వరకూ వ్యాపించింది. ఉత్సాహానికి మారుపేరుగా ఉండే ఆమె.. కుర్చీకే పరిమితమైపోయింది. మరొకరి సాయం లేనిదే దుస్తులను కూడా ధరించలేని నిస్సహాయ స్థిత� ....

తనల ట వ ర , క సమ , ద స త ల , Self Confidence , Eenadu Vasundhara , Successful Women Stories In Telugu , Beauty Tips In Telugu , Women Health Tips In Telugu , Women Fitness Tips In Telugu , Cooking Tips In Telugu , Women Diet Tips In Telugu , Dear Vasundhara , Women Fashions , Girls Fashions , Women Beauty Tips , Women Health Problems , Parenting Tips , Child Care , Women Hair Styles , Financial Tips For Women , Legal Advice For Women , Fitness Tips , Shopping Tips , Top Stories , Telugu Top Stories , சுய நம்பிக்கை ,

అర్ధరాత్రి ఆకలేస్తోందా...


అర్ధరాత్రి ఆకలేస్తోందా.
డైటింగ్‌లో భాగంగా చాలామంది రాత్రిళ్లు తక్కువగా ఆహారం తీసుకుంటారు. దాంతో అర్ధరాత్రి ఆకలి వేయడంతోపాటు సరిగా నిద్రపట్టదు కూడా. అలాంటప్పుడు త్వరగా జీర్ణమై, తక్కువ కెలొరీలు ఉండే ఆహారం తీసుకుంటే మంచిది. ఇవన్నీ అలాంటివే.
పండ్లు: వీటిలో పోషకాలు ఎక్కువగా కెలొరీలు తక్కువగా ఉంటాయి. ఆయా కాలాల్లో దొరికే పండ్లను తింటే కడుపు నిండటంతోపాటు హాయిగా నిద్రప� ....

అర ధర త ర , ఆకల స త ద , Eenadu Vasundhara , Successful Women Stories In Telugu , Beauty Tips In Telugu , Women Health Tips In Telugu , Women Fitness Tips In Telugu , Cooking Tips In Telugu , Women Diet Tips In Telugu , Dear Vasundhara , Women Fashions , Girls Fashions , Women Beauty Tips , Women Health Problems , Parenting Tips , Child Care , Women Hair Styles , Financial Tips For Women , Legal Advice For Women , Fitness Tips , Shopping Tips , Top Stories , Telugu Top Stories , ஈனது வாசுந்தர , வெற்றிகரமாக பெண்கள் கதைகள் இல் தெலுங்கு , அழகு உதவிக்குறிப்புகள் இல் தெலுங்கு ,

ల్యాబ్‌ చిక్కులకు.. ఇంటి దినుసులు!


ల్యాబ్‌ చిక్కులకు.. ఇంటి దినుసులు!
సాధారణంగా శాస్త్రవేత్తలకు ల్యాబ్‌లు. పరిశోధనలు ఇవే లోకమవుతాయి. డాక్టర్‌ ఫాతిమా బెనజీర్‌ మాత్రం అక్కడ నుంచి మరో అడుగుముందుకేశారు. ‘అజూకా లైఫ్‌ సైన్సెస్‌’ సంస్థను ప్రారంభించి‘టింటో ర్యాంగ్‌’ పేరుతో ఓ వినూత్నమైన ఆవిష్కరణ చేశారు. ఆరోగ్యరంగంలో విప్లవాత్మకమైన మార్పునకు శ్రీకారం చుట్టే ఆ ఆవిష్కరణ మనకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందా� ....

ల య బ , చ క లక , ఇ ట , ద న స ల , Azooka Life Sciences , Tinto Rang , Eenadu Vasundhara , Successful Women Stories In Telugu , Beauty Tips In Telugu , Women Health Tips In Telugu , Women Fitness Tips In Telugu , Cooking Tips In Telugu , Women Diet Tips In Telugu , Dear Vasundhara , Women Fashions , Girls Fashions , Women Beauty Tips , Women Health Problems , Parenting Tips , Child Care , Women Hair Styles , Financial Tips For Women , Legal Advice For Women , Fitness Tips , Shopping Tips , Top Stories ,

వంటకు ఏ నూనె మంచిది...


వంటకు ఏ నూనె మంచిది.
వంటకు ఏ నూనె వాడితే మంచిదనే విషయంలో మనకు ఎన్నెన్నో సందేహాలు వస్తుంటాయి. ముందుగా ఏయే నూనెల్లో ఎలాంటి పోషకాలు ఉన్నాయో తెలుసుకుంటే వాటిని ఎంచుకోవడం తేలికవుతుంది.
సన్‌ఫ్లవర్‌ నూనె: దీంట్లో శాచురేటెడ్‌ ఫ్యాటీయాసిడ్లు తక్కువ. మెనోశాచురేటెడ్‌, పాలీ అన్‌ శాచురేటెడ్‌ కొవ్వులు చాలా ఎక్కువ. కాబట్టి ఈ నూనె గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీంట్లో ఉ ....

వ టక , మ చ ద , Eenadu Vasundhara , Successful Women Stories In Telugu , Beauty Tips In Telugu , Women Health Tips In Telugu , Women Fitness Tips In Telugu , Cooking Tips In Telugu , Women Diet Tips In Telugu , Dear Vasundhara , Women Fashions , Girls Fashions , Women Beauty Tips , Women Health Problems , Parenting Tips , Child Care , Women Hair Styles , Financial Tips For Women , Legal Advice For Women , Fitness Tips , Shopping Tips , Top Stories , Telugu Top Stories , ஈனது வாசுந்தர , வெற்றிகரமாக பெண்கள் கதைகள் இல் தெலுங்கு , அழகு உதவிக்குறிப்புகள் இல் தெலுங்கு ,

ఆ యువరాణి... ఆమె రక్షణలో!


ఆ యువరాణి. ఆమె రక్షణలో!
 
అది 1920.  ఈజిప్టు నుంచి తెచ్చిన ఓ యువరాణిని నిజాం ప్రభువుకు కానుకగా ఇచ్చాడు అతని అల్లుడు.. అపురూపమైన ఆ బహుమతిని ఆయన ఎంతో భద్రంగా దాచిపెట్టారు.  వందేళ్ల తరువాత కూడా ఆమెను ఇంకా అబ్బురంగానే చూస్తున్నారు.  యువరాణీ ఏంటి. దాచిపెట్టడం ఏంటి  అనేగా మీ అనుమానం. అవును. ఆమె 2500 సంవత్సరాల నాటి మమ్మీ. దక్షిణభారతదేశంలో ఉన్న ఈ ఏకైక మమ్మీ సంరక్షణకుచీఫ్‌ ఇన్‌ఛార్ ....

య వర ణ ఆమ , రక షణల , Chief Incharge , Ct Scan , B Gangadevi , Eenadu Vasundhara , Successful Women Stories In Telugu , Beauty Tips In Telugu , Women Health Tips In Telugu , Women Fitness Tips In Telugu , Cooking Tips In Telugu , Women Diet Tips In Telugu , Dear Vasundhara , Women Fashions , Girls Fashions , Women Beauty Tips , Women Health Problems , Parenting Tips , Child Care , Women Hair Styles , Financial Tips For Women , Legal Advice For Women , Fitness Tips , Shopping Tips , Top Stories , Telugu Top Stories ,