ప్రధానాంశాలు
Published : 04/07/2021 04:40 IST
రాయిలా మారుతున్న చిన్నారి శరీరం
బోసినవ్వుల్లో అంతులేని విషాదం!
5 నెలల బ్రిటన్ బాలికకు అరుదైన వ్యాధి
లండన్: బుజ్జి బుజ్జి పాదాలు.చిన్ని చిన్ని చేతులు కదిలిస్తూ చిన్నారులు చేసే కేరింతలు..లేలేత పెదాలపై విరబూసే బోసి నవ్వులు.. ఏ ఇంటనైనా ఆనందాల సిరులను కురిపిస్తాయి.. సంతోషాల సంబరాన్ని అందిస్తాయి. అలాంటి చిన్నారికి చిన్న సమస్య తలెత్తినా క� ....