ఎల్ అండ్ టీ గ్రూప్‌నకు చెందిన ఐటీ సంస్థ ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ (ఎల్టీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4,500 మంది ఫ్రెషర్లను నియమించుకోనుంది. ఉద్యోగుల వలసల రేటు అధికంగా ఉన్నందున, గతేడాది చేపట్టిన..
చిప్సెట్లపై పూర్తిగా, ఇతర ఎలక్ట్రానిక్ విడిభాగాలు, వస్తువుల కోసం దిగుమతులపై అధికంగా ఆధారపడిన దేశం మనది. ఏటా 40 బిలియన్ డాలర్ల (సుమారు రూ.3 లక్షల కోట్ల) విలువైన ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు, విడిభాగాలను మనదేశం దిగుమతి చేసుకుంటోంది.
గిఫ్ట్ సిటీ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (ఐఎఫ్ఎస్సీ) ద్వారా విమానాల లీజింగ్ కార్యకలాపాలను జెట్సెట్ఫ్లీట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రారంభించింది. ప్రైవేట్ జెట్ల నిర్వహణ సంస్థ జెట్‌సెట్‌గో ఏవియేషన్‌కు ఇది లీజింగ్ సంస్థ. హాకర్ 800 ఎక్స్పీగా వ్యవహరించే
బ్యాంకు ఖాతాలో ఎన్ని లక్షలు, కోట్ల రూపాయలు ఉన్నా.. సొంతిల్లు లేకుంటే సంతృప్తిగా ఉండదు చాలామందికి. ఆదాయం ఆర్జించడం ప్రారంభించగానే.. ఇల్లు తీసుకోవడం గురించి ఆలోచిస్తున్నవారూ ఉంటున్నారు. తక్కువ వడ్డీ రేటుకు గృహరుణం లభిస్తుండటం, దానికి ఆదాయపు .
కిమ్స్ హాస్పిటల్స్ (కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) వచ్చే మూడు నుంచి నాలుగేళ్ల కాలంలో తన ఆస్పత్రి పడకల సామర్థ్యాన్ని పెంచుకోవడానికి రూ.1300 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ సంస్థకు వివిధ రాష్ట్రాల్లోని ఆసుపత్రుల్లో ప్రస్తుతం 3,050 పడకలు ఉన్నా