ఇంటికి.. సారొచ్చారు!
కరోనా సమయంలోనూ ఇళ్ల వద్దకు వెళ్లి బోధన
యూట్యూబ్ ఛానళ్లు, వాట్సప్ గ్రూపులతో పిల్లలకు పాఠ్యాంశాలు
ఆదర్శంగా నిలుస్తున్న కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు
కరోనాతో ఇంటికే పరిమితమైన పిల్లల అభ్యసనకు ఆటంకం కలగకుండా కొందరు ఉపాధ్యాయులు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. యూట్యూబ్ ఛానళ్లు, వాట్సప్ గ్రూపులతో పాఠాలను అందించడమే కాకుండా నేరుగా పిల్లల ఇళ్లకే వెళ�